COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో నిత్యం నమోదవుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో క్రమక్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. గురువారం 1,10,169 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కొత్తగా 2,261 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఇదిలావుంటే, మరోవైపు కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తోన్న కరోనా ఆయుర్వేదం మందు (Anandaiah mandu) కోసం తెలంగాణలోనూ డిమాండ్ కనిపిస్తోంది.
AP Govt Gives Permission To Anandaiah Ayurvedic Medicine: కరోనాతో పోరాడుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయిన రోజే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Retired Headmaster Kotaiah Dies of COVID-19 who took Anandaiah Ayurvedic Medicineకరోనా చికిత్సలో భాగంగా ఆయన తయారు చేసిన మందుకు అనుమతులు రావడమే తరువాయి అనుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు.
Anandayya gives clarity on Krishnapatnam ayurvedic medicine distribution: కృష్ణపట్నం: ఆనందయ్య ఔషధం పంపిణీ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి ప్రారంభిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ఆయనే స్పందించారు.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 90609 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 19,981 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం సంఖ్య 15,62,060 కి చేరింది.
Krishnapatnam medicine report: కృష్ణపట్నం కరోనా మందుపై అధ్యయనం కొనసాగుతోంది. ఆనందయ్య తయారు చేస్తున్న మందు శాస్త్రీయతపై సందేహాలకు నివృత్తి లభిస్తోంది. ఆ మందు తయారీ పదార్ధాలన్నీ శాస్త్రీయమేని తేలింది. ఇంకా పరిశోధన కొనసాగుతోంది.
Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జనం పోటెత్తడం, పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సిన నేపధ్యంలో మందు పంపిణీని నిలిపివేశారు. అధ్యయం పూర్తయితే వారంలో తిరిగి ప్రారంభం కానుంది.
Krishnapatnam medicine: కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న వేళ కృష్ణపట్నం మందు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు దివ్యౌషధంగా పనిచేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. కృష్ణపట్నంలో మందు కోసం జనం పోటెత్తుతున్నారు.
Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.