Kiran Abbavaram - Rahasya Gorak: రాజా వారు రాణి గారు సినిమాలో కలిసి నటించిన.. కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం రహస్యంగా జరిగిన వీరి ప్రేమాయణం.. ఈ మధ్యనే జరిగిన వీరి నిశ్చితార్థంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకుంది.
Kiran Abbavaram Love Story : యువ హీరో కిరణ్ అబ్బవరం 2019 లో రాజా వారు రాణి గారు అనే సినిమా తో ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టాడు. కట్ చేస్తే 2024 లో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ తో నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. అసలు వీళ్లిద్దరి లవ్ స్టొరీ ఎలా మొదలైంది? ఎందుకు వీరు తమ రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచారో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.