Kia Seltos Facelift: ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ కియా మోటార్స్ మరో కొత్త వెర్షన్ కారు లాంచ్ చేసింది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రవేశపెట్టింది. కస్టమర్ల నుంచి ఊహించని స్పందన వ్యక్తమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kia Motors: ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ కియా మోటార్స్ రికార్డు సృష్టించింది. నాలుగేళ్ల వ్యవధిలో ఆ కంపెనీ సాధించిన ఘనతపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. కియా మోటార్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Kia Carens: దేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఇతర కార్లకు ఉండవు. మారుతి సుజుకి కంపెనీ కార్లంటే అంత నమ్మకం. 7 సీటర్ కావచ్చు, హ్యాచ్‌బ్యాక్ సెడాన్ కావచ్చు, ఎస్యూవీ కావచ్చు. మారుతి కంపెనీ అయితే చాలన్నట్టు ఉంటుంది.
Kia Seltos Facelift: భారత కార్ మార్కెట్లో దూసుకుపోతున్న కియా మోటార్స్ మరో వేరియంట్ ప్రవేశపెట్టింది. ఈసారి కియా సెల్టోల్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. జూలై 14 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
Kia Cars Price 2023: దేశంలో ఇటీవల ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కారు కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో ఎస్యూవీ లాంచ్ చేస్తున్నాయి. ప్రముఖ కొరియన్ కంపెనీ కియా మోటార్స్ సైతం ఇప్పుడు అప్డేటెడ్ ఎస్యూవీ లాంచ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పనిగట్టుకుని కొన్ని మీడియా సంస్థలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు.
మాజీ సీఎం చంద్రబాబు నడిపిన కారులో ప్రస్తుత జగన్ షికారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్థమై అర్థం కానట్లుగా ఉంది కదూ... అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే తెలుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.