Kia Carens: దేశంలో మారుతి సుజుకి కార్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ ఇతర కార్లకు ఉండవు. మారుతి సుజుకి కంపెనీ కార్లంటే అంత నమ్మకం. 7 సీటర్ కావచ్చు, హ్యాచ్బ్యాక్ సెడాన్ కావచ్చు, ఎస్యూవీ కావచ్చు. మారుతి కంపెనీ అయితే చాలన్నట్టు ఉంటుంది.
Ertiga Or Creta Which 7 Seater car is Better: దేశంలో గత కొద్దికాలంగా హ్యాచ్బ్యాక్ కార్ల కంటే ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మార్కెట్లో 7 సీటర్ కార్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ఏది అనువైందో ఫీచర్లను బట్టి ఎంచుకోండి. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.