one more suicide in Keesara Ex MRO Nagaraju Case | రూ.కోటి లంచం కేసులో పట్టుబడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఇటీవల ఆత్మహత్య (Keesara Ex MRO Nagaraju Committed Suicide) చేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి, కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలంగాణ (Telangana ) లో అవినీతి నిరోధక శాఖ ( ACB ) వలకు మరో భారీ రెవెన్యూ తిమింగలం చిక్కింది. ఇంత మొత్తంలో ఓ రెవెన్యూ అధికారి డబ్బు తీసుకుంటూ పట్టుబడటం ఇదే మొదటిసారి అని పలువురు పేర్కొంటున్నారు. ఓ భూ వ్యవహారంలో భారీ మొత్తంలో నగదు తీసుకుంటున్న ఓ తాహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.