7 Sacred Ghats Of Kashi: హిందువులకు అత్యంత పవిత్రమైన పురాతన నగరాల్లో కాశీ ఒకటి. ప్రళయ కాలంలోనే కాశీలో మహా శివుడు.. విశ్వనాథుడిగా ఇక్కడ కొలువైనాడు. అంతేకాదు సప్త మోక్షదాయక పట్టణాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఇక్కడ వచ్చే చాలా మంది భక్తులు మోక్షం కోసం వస్తారు. ఇక్కడ మొత్తంగా 64 ఘాట్లున్నాయి. అన్ని ఘాటలలో శవ దహనానికి సంబంధించిన అగ్ని సంస్కారాలు చేస్తుంటారు. అందులో అత్యంత పవిత్రమైన 7 ఘాట్లు ఏంటో చూద్దాం..
Varanasi Ganga Pushkaralu 2023 Dates: తెలుగు వారికి వారణాసిలో గల సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తెలుగువారి జీవితకాల ఆకాంక్ష అయిన గంగా పుష్కరాలు, వారణాసి విశ్వనాథుని దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేందుకు కాశీ తెలుగు సమితి అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున గంగా పుష్కరాల సమన్వయకర్త గా వ్యవహరిస్తున్న జీవీఎల్ నరసింహా రావు కాశీలో తెలుగు వారి కోసం చేస్తోన్న ఏర్పాట్లను పరిశీలించారు.
Karimnagar to Kashi Yatra : కరీంనగర్ నుంచి కాశీ వరకు ఓ వ్యక్తి సైకిల్ యాత్రను చేపట్టాడు. ఇప్పటికే పదిహేడు సార్లు ఈ యాత్రను చేశాడట. ఇప్పుడు పద్దెనిమిదో సారి కూడా యాత్రను ప్రారంభించాడు.
కరీంనగర్ నుంచి కాశీ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు కరీంనగర్‌కు చెందిన వ్యక్తి. అతను ఎందుకు ఈ సాహాస యాత్ర చేపట్టాడు..? ఎన్ని రోజులలో పూర్తి చేయనున్నాడు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.