Kareena Kapoor Khan Hot : వివాహం అయ్యాక సినిమాల విషయంలో జోరు తగ్గించిన కరీనాకపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో మాత్రం రెచ్చిపోతోంది. తాజాగా ఆమె అందాల ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోషూట్ మీకోసం.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన 50వ పుట్టిన రోజును సింపుల్ గా తన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సైఫ్ అలీఖాన్, కరీనాతో పాటు పుట్టిన రోజు పార్టీలో కరిష్మా కపూర్, సోహా అలీ ఖాన్, కునాల్ ఖేము కూడా ఉన్నారు. సైఫ్ పుట్టిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
కథువా అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముస్లిం అయిన ఎనిమిదేళ్ల ఆసిఫాపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. కొందరు సినీ తారలు బాధితులకు అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కూడా ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీనా, స్వరా ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ‘నేను హిందుస్థానీని. నాకు సిగ్గుగా ఉంది. మా ఆసిఫాకు న్యాయం జరగాలి. ఎనిమిదేళ్ల ఆ చిన్నారిని అమ్మవారి ఆలయ సమీపంలోనే అత్యాచారం చేశారు’ అని పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.