Kaju masala curry Recipe: మనం ప్రతిరోజూ కూరగాయలు లేదా ఆకుకూరలను ఉపయోగించి కూరలు తయారు చేసుకుంటాం. ఇక నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలు ఎక్కువగా వండుకుంటారు. ఈ రెండూ కాకుండా ఎప్పుడైనా జీడిపప్పుతో కూర తయారు చేశారా? ఈ కూర రుచి అదిరిపోతుంది. రుచికరమైన కాజు మసాలా కర్రీ మీరు వండుకోవాలనుకుంటున్నారా? ఈ కూర రోటీల్లోకి నంజుకుంటే దాని రుచి భలే ఉంటుంది. ఆ రిపిపీ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.