Chirri Balaraju Supporters Attack On Zee Telugu News Reporter: అనుక్షణం వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువవుతున్న జీ తెలుగు న్యూస్‌పై మరో దాడి జరిగింది. గతంలో తెలంగాణలో దాడి జరగ్గా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.
Journalists Meets To Telangana DGP Jitender On Zee Telugu Media Attack: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఓయూ సీఐ రాజేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
Journalists Meets To DGP Jitender Press Academy And Congress MP Anil Kumar: జీ తెలుగు న్యూస్‌తోపాటు మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులపై జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లాయి. డీజీపీ, ప్రెస్ అకాడమీ, కాంగ్రెస్ ఎంపీకి విన్నవించి కారకులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.