జమ్మూ కశ్మీరులో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎన్కౌంటరులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగరోటా జిల్లా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ రోజు తెల్లవారుజామున 5గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.
దేశమంతా 'కరోనా వైరస్'ను ఎదుర్కునే పనిలో బిజీగా ఉంది. కరోనా వైరస్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి జనం నానా తిప్పలు పడుతున్నారు. ఇదే అదనుగా ఉగ్రవాదులు తమ పని చేసుకోవాలని భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.