Big U Turn In Jani Master On Assistant Choreographer Harassment Case: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. జూనియర్ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధించారని నిర్ధారణ అయ్యింది. అతడు మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Jani Master Bail: మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ త్వరలో విడుదల కానున్నారు.
Jani Master: జానీ మాస్టర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రీసెంట్ గా జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్రం ఈయనకు వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో జానీ మాస్టర్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయి.
Jani Master Bail: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగా రెడ్డి జిల్లా మధ్యంతర బెయిల్ ప్రకటించింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశాలు ఆశ చూపి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాని అభియోగాల నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Jani Master Case: జానీ మాస్టర్ కేస్ టాలీవుడ్ లో.. ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కేసులో అల్లు అర్జున్ కి కూడా సంబంధం ఉంది అంటూ..కొన్ని వార్తలు రాసాగాయి. అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచారని.. జానీ మాస్టర్ కేసు వెనక అల్లు అర్జున్ చెయ్యి కూడా ఉంది అని…అర్థం పర్థం.. లేని రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు రావడానికి అసలు కారణం ఏమిటో ఒకసారి చూద్దాం..
Pushpa 2 Producer About Jani Master Case: జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచలగూడ జైల్లో 14 రోజులపాటు రిమాండ్ లో ఉన్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి చేయడం వల్ల ఆయన ఇప్పుడు శిక్ష అనుభవించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ వార్తలు రాగా పుష్ప నిర్మాత దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు
Jani Master Issue Allu Arjun: జానీ మాస్టర్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతుంది. ఇపుడు ఇష్యూ తిరిగి తిరిగి అల్లు అర్జున్ దగ్గరకు చేరుకుంది. అయితే దీని వెనక అసలు టార్గెట్ గా అల్లు అర్జున్ అని చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.
Jani Master Wife: తీగ లాగితే డొంక కదిలినట్టు.. ప్రస్తుతం జానీ మాస్టర్ ఆకృత్యాల వెనక ఆమె భార్య కూడా ప్రధాన భాగస్వామిగా ఉందని చాలా మంది బాధితులు చెబుతున్నారు. ఈ విషయమైన పోలీసులు ఈ కేసులో జానీ మాస్టర్ భార్య ఉదంతంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులతో పాటు మైనర్ గా ఉన్న తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కు ఆఫర్స్ ఇప్పిస్తానని మభ్య పెట్టి ఆమెపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. ముంబై సహా పలు ఔట్ డోర్ లోకేషన్స్ లో వీలు దొరికినపుడల్లా తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేసన్ లో కంప్లైంట్ ఇచ్చింది. తన పై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్న జానీ మాస్టర్..కోసం హైదరాబాద్ నుంచి పలు బృందాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో నిన్న గోవాలో పోలీసులకు జానీ మాస్టర్ సినీ ఫక్కీలో చిక్కాడు.
Star Director in Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సదరు మహిళా కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ తో గొడవపడిన సదరు యువతి , ఇంకొక టీంలోకి చేరడంతో నచ్చక ఆమెతో గొడవ పడగా, ఒక స్టార్ డైరెక్టర్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం
Jani Master Case Update: జూనియర్ డాన్సర్ పై అత్యాచారం చేసిన కేసులో జానీ మాస్టర్ పై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా పోలీసుల ముందుకు రాలేనని తెలిపిన బాధిత యువతిని, ఆమె నివాసంలోనే పోలీసులు విచారించగా పలు విస్తుపోయే నిజాలను ఆమె బయటపెట్టింది. ఆమె చెప్పిన విషయాలు వింటే.. జానీ మాస్టర్ నీచమైన చేష్టలకు ఎవరైనా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.