Rakul Preet Singh Marriage Day: పెళ్లయి రెండు నెలలు కాలేదు.. అప్పుడే రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ ప్రపంచంలోకి వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో అందాలు ఆరబోస్తూ హొయలు ఒలికింది. పెళ్లయ్యాక ఇలాంటివి చేయడంపై మీడియా ప్రశ్నించగా రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Rakul Marriage: 2023 లో చాలామంది సెలబ్రిటీలు రంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరు తన పెళ్లి ఎప్పుడు అనే విషయం ఒకసారి చూద్దాం
Rakul Preet Singh Lover Birthday రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన లవర్ మీద ఓ పోస్ట్ వేసింది. జాకీ భగ్నానీ బర్త్ డే అంటూ రకుల్ వేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సాంటా ఇచ్చిన గిఫ్ట్ అంటూ తన లవర్ గురించి రకుల్ చెప్పుకొచ్చింది.
ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రెటీల ఆస్ట్రాలజర్ వేణు స్వామి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసారు.. సమంత-నాగచైతన్య విషయంలో జరిగినట్టే.. రకుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నానీల ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని.. వారు విడిపోనున్నారని కామెంట్స్ చేశారు.
Rakul Preet singh boyfriend: తన రిలేషనషిప్, పెళ్లి గురించి క్లియర్‌గా చెప్పేసింది రకుల్. తాను రిలేషన్‌పిష్‌లో ఉన్నట్టు క్లారిటీ ఇచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.