International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్ తో పాటు.. అన్ని దేశాల్లో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల కేంద్ర, ఆయా రాష్ట్రాల మంత్రుల ఆధ్వర్యంలో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.
Happy International Yoga Day 2023: ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పతాంజలి బుక్ లో పేర్కొన్నారు. యోగానిపుణులు పేర్కొన్న పలు ఆసనాలు వేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవుతాయి. ఎలాంటి ఆసనాలు వేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.