Tree Worship Remedies: హిందూమతంలో దేవీదేవతల పూజలతో పాటు చెట్లు, మొక్కల పూజకు కూడా విశేష మహత్యముంటుంది. కొన్ని చెట్లలో దేవతలు ఆవాసముంటారని ప్రతీతి. అందుకే ఆ చెట్లను పూజిస్తే కొన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఆ వివరాలు మీ కోసం..
Pigeon Signs of Good Luck: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రాల ప్రాధాన్యత ఎక్కువ. కొన్ని రకాల పక్షులు, చెట్లు శుభ సూచకంగా భావిస్తారు. అదే సమయంలో పావురం తరచూ ఇంటికి వస్తుంటే దేనికి సంకేతం, శుభానికా లేదా అశుభానికా..ఏం జరుగుతుంది.
Sun and Venus transit Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా వక్రావస్థ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారి జీవితంపై తీవ్రంగా ఉంటుంది. సూర్యుడు, శుక్ర గ్రహాల కలయికతో ఆ మూడు రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందో చూద్దాం..
Lakshmi Pooja: లక్ష్మీదేవి కటాక్షం ఉన్న ఇళ్లు..సుఖ సంతోషాలతో, సంపదతో తులతూగుతుందనేది హిందూవుల నమ్మకం. లక్ష్మీదేవితో పాటు విష్ణువు కృప ఉండాలంటే వారానికి రెండ్రోజులు ఇలా పూజలు చేయాలని చెబుతోంది జ్యోతిష్యశాస్త్రం.
Lakshmi Devi Pooja: లక్ష్మీదేవి అనుగ్రహముంటే అంతా బాగుంటుందనేది పండితులు చెప్పేమాట. మరి ఆ లక్ష్మీదేవి తక్షణ కటాక్షం కోసం ఏం చేయాలి, ఎలాంటి పూజలు ఎప్పుడు చేయాలనేది జ్యోతిష్యశాస్త్రంలో వివరంగానే ఉంది.
Rahuvu transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాహువు గోచారం కారణంగా ఏడాదిపాటు ఆ మూడు రాశులవారికి ఒకేసారి డబ్బు, కీర్తి లభించనున్నాయి. ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం.
Lakshmi Devi Pooja: లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే..లక్ష్మీదేవితో పాటు విష్ణు భగవానుడిని కూడా పూజించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. లక్ష్మీ నారాయణుల పూజతో లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అంటారు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.