Real Eastate : హైదరాబాద్ నగరంలో అక్రమాల తొలగింపులో భాగంగా షేర్ లింగంపల్లిలో పెద్ద ఎత్తున హైడ్రా విభాగం కూల్చివేతలు కొనసాగిస్తోంది. దీంతో అక్రమనిర్మాణాలపై కొనుగోలు చేసిన వాణిజ్య, రెసిడెన్షియల్ ఆస్తిదారులు ఆందోళనకు గురవతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
TG Ias transfer: తెలంగాణలో ఈరోజు (సోమవారం) నలభై నాలుగు మంది ఐఏఎస్ లను బదిలీచేస్తు, సర్కారు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కొందరికి పదోన్నతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Revanth Reddy Press Meet About ktr: ఈ ప్రాజెక్టులో ఒక్కో అపార్ట్మెంట్ సగటున 8000 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇట్లా 200 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇంత లగ్జరీ (సుమారు రూ.20 కోట్లకు ఒక అపార్ట్మెంట్) అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వాళ్లు ఇంటికి కనీసం 5 కార్లు ఉంటాయి. ఆ లెక్కన వేసుకుంటే మొత్తం 1000 కార్లు ఈ నిర్మాణంలో ఉంటాయి. ఈ వెయ్యి కార్లు ఉదయం ఒకేసారి బయటకు వస్తే పరిస్థితి ఊహించుకోవచ్చు.
Supreme Court: దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమంటారు. నిజమే కాదనలేం. కానీ అదే న్యాయస్థానం ఒకే చట్టానికి రెండు తీర్పులిస్తే ఏమనాలి. ఎలా అర్ధం చేసుకోవాలి. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు రెండు వేర్వేరు కేసుల్లో రెండు వేర్వేలు తీర్పులిచ్చింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Rajendranagar illegal constructions: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మైలార్దేవ్ పల్లిలోని వినాయక నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 115లో అనుమతులు లేకుండా నిర్మాణలు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని అక్రమ కట్టడాన్ని సిబ్బందితో కూల్చి వేయించారు.
Telangana: తెలంగాణ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చోద్యం చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అభిప్రాయమిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.