భారతీయ రైల్వే ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటి. రోజుకు 2 కోట్లకు పైగా ప్రయాణాలు చేస్తుంటారు. అదే సమయంలో అత్యంత ఖరీదైన, లగ్జరీ రైళ్లు కూడా ఉన్నాయి. అలాంటి ఓ రైలు గురించి తెలుసుకుందాం. ఇందులో సౌకర్యాలు 7 స్టార్ హోటల్ని తలదన్నేలా ఉంటాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.