Home Remedies For High BP: హై బీపీతో బాధపడేవారికి హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కిడ్నీ స్టోన్స్, చూపు మందగించడం, మతిమరుపు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవన్నీ బ్లడ్ ప్రెజర్ పెరిగినందున వస్తాయి. హైబీపీ తగ్గించే 5 చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.
High Blood Pressure Ayurvedic Home Remedies: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.