Pig Heart Surgery: వైద్య శాస్త్రంలో ఊహించని పరిణామం ఎదురైంది. వైద్య చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంది గుండెను మనిషికి అమర్చారు. ఈ పరిణామం అమెరికాలోని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రి వేదికైంది. పంది గుండెను మనిషి అమర్చిన అపరేషన్ విజయవంతమైందని అమెరికా వైద్యులు సోమవారం వెల్లడించారు.
అభిమానులకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా తానున్నానని ముందుండే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు అనారోగ్యంతో మృతిచెందగా.. చిరంజీవి స్వయంగా తానే తన అభిమాని ఇంటికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోనే అతి చిన్న పేస్మేకర్ తో ఒక వృద్ధుడికి చేసిన గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్లు, ప్రస్తుతం ఆయన ఎంతో ఉల్లాసంగా తిరుగుతున్నాడని కాంటినెంటల్ హాస్పిటల్ డైరెక్టర్ భరత్ పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో తాజ్డెక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.