Telugu Tips For Hair Fall: జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. పురుషులు, మహిళలు ఇద్దరూ దీని బారిన పడవచ్చు కానీ పురుషులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి పోషకాహార లోపం వంటివి ఉన్నాయి. అయితే ఈ చిట్కాలతో మీరు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Hair Loss Prevention Methods: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కోనే సమస్య జుట్టురాలడం. ప్రస్తుత రోజుల్లో ఇది కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సమస్య కారణంగా హెయిర్ పాల్ అవుతూ ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.
Hair Fall Control Oil: జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు ఆముద నూనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఆయుర్వేద గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Solve Hair Fall Problem In Summer: జుట్టులో చెమట పట్టడం వల్ల సులభంగా జుట్టు రాలుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది 3 చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.