Grah Gochar 2023: రీసెంట్ గా శుక్రుడు, అంగారకుడు తమ రాశులను ఛేంజ్ చేశాయి. ఈ రెండు గ్రహాల సంచారం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుధుడు ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి మిశ్రమ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
Grah Gochar 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు, అంగారక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Pluto transit 2023: నవగ్రహల్లో ఒకటైన ప్లూటో నిన్న మకరరాశిలో తిరోగమనం చేశాడు. ప్లూటో వక్రీ కారణంగా కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Grah Gochar 2023: ఆస్ట్రాలజీలో కేదార యోగం చాలా శుభప్రదమైనది. ఇది సుమారు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడింది. దీని వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Planets Conjunction: మేష రాశిలో త్వరలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి. 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన జరగబోతుంది. ఇది ఏయే రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
April Month Horoscope 2023: ఈనెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు గురుడు తమ తమ రాశులను మార్చనున్నారు. ఇది కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది..
Grah Gochar 2023: రీసెంట్ గా రేవతి నక్షత్రంలో బుధుడు మరియు గురుడు కలయిక ఏర్పడింది. వీరిద్దరి మైత్రి ఆరు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Guru Yuti 2023: రెండు దశాబ్దాల తర్వాత నీచభంగ్, షష్, బుధాదిత్య మరియు హన్స్ కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Chaitra Navratri 2023: మార్చి 22 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నవరాత్రుల్లో గ్రహాల ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu-Ketu Effect 2023: ఆస్ట్రాలజీలో రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా భావిస్తారు. ఈ రెండు రాశుల రాశి మార్పు ఏరాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Grah Gochar 2023 : ఆస్ట్రాలజీ ప్రకారం, మార్చిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు అంగారకుడు తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు చాలా మంది రాశులను ప్రభావితం చేయనుంది.
Grah Gochar 2023: గ్రహాల గమనం మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. త్వరలో నాలుగు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడబోతుంది. ఇది ఏయే రాశులకు లాభమో తెలుసుకోండి.
Holi 2023: ఈసారి హోలీ నాడు అరుదైన గ్రహ సంయోగం జరగనుంది, దీని కారణంగా హోలీ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. ఈ యాదృచ్ఛికాల కారణంగా ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Planet transits 2023: మార్చి నెలలో పెద్ద గ్రహాలు రాశులను మార్చనున్నాయి. వీటి ప్రభావం నాలుగు రాశులవారు బాగా ఇబ్బంది పడనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Pancha Yogam Effect 2023: ఈసారి పంచయోగం ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైంది. ఈ అరుదైన పంచయోగం 70 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అరుదైన పంచయోగం కారణంగా 4 రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది.
Mangal Gochar 2023: వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చబోతున్నాడు. అంగారకుడి యెుక్క రాశి మార్పు వల్ల నాలుగు రాశులవారికి ప్రయోజనం కలుగనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో సూర్యుడు మరియు బృహస్పతి కలయిక జరగబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.