Minister Harish Rao About Progress in Telangana Healh Department: 2014లో నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే... ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నామని.. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.. వైద్య సిబ్బంది సమిష్టి కృషివల్లే ఇది సాధ్యమైందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Baby Girl Exchanged With Baby Boy: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేసి ఒకరికి పుట్టిన బాబును తీసుకెళ్లి మరొక తల్లికి అప్పగించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలోని ఎస్.ఎన్.సి.యు సిబ్బంది నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Surgery Fail: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం ముగ్గురిని బలి తీసుకుంది. ఇబ్రహీంపట్నంలోని సర్కార్ ఏరియా హాస్పిటల్ లో ఈనెల 25వ తేదిన కుటుంబ నియంత్రణ క్యాంపు నిర్వహించారు. 30 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఇద్దరు డాక్టర్లు ఆ సర్జరీలు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.