Government Job Recruitment 2025: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నుంచి నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలోనే అందులో ఉన్న 73 ఖాళీ పోస్టులను భార్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Food Safety Organization Jobs Recruitment 2025: తెలంగాణ ఫుడ్ సేఫ్టీ సంస్థ నిరుద్యోగులుకు గుడ్ తెలిపింది. ఈ సంస్థలోని వివిధ భాగాలైన శాంపిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ జాబ్స్‌ను ఫిల్ చెయ్యబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ అర్హత ఉన్న అభ్యర్థులు నుంచి దరఖాస్తులను కూడా తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Income Tax Recruitment 2025: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసకుని దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ విడుదలైన నెలలోనే ఈ దరఖాస్తు పూర్తి చేయాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.