Google Pixel 8A Price Drop: ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పడు తెలుసుకుందాం..
Google Pixel 8A Expected Release Date: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి గూగుల్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Google Pixel 8a మోడల్లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.