పాన్ షాప్ నుంచి షాపింగ్ మాల్స్.. అన్ని డిజిటల్ మయం..కొత్తగా ఏపీ ఆర్టీసి కూడా అదే బాటలో పట్టింది. ఇక నుండి డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రయాణికులు టికెట్ కొనే వెసులుబాటు కలిపించనుంది. ఆ వివరాలు..
Google Pay Tips: మీరు గూగుల్‌పే వినియోగిస్తున్నారా? అయితే స్క్రాచ్ కార్డ్‌లలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు రావడం లేదా? ఇందుకు కారణాలతో పాటు.. క్యాష్ బ్యాక్ పొందే టిప్స్ మీ కోసం.
Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.
ఇక నుండి మనీ ట్రాన్స్ ఫర్ కోసం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్ కమాండ్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే ప్రవేశపెట్టింది.
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ పేమెంట్స్ చేసే వారికి రూ. 255 ఖచ్చింతంగా క్యాష్ బ్యాక్ లభించనుంది. మరేందుకు ఆలస్యం ఇక్కడ తెలిపిన విధంగా వాట్సాప్ పేమెంట్స్ మోడ్ యాక్టివ్ చేసుకొని 255 రూపాయల క్యాష్ బ్యాక్ పొందండి.
Google Pay: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గూగుల్ పేతో యూజర్ల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ కలకలం రేపుతోంది.
E-Rupi: కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల కోసం కొత్తగా పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొత్త స్కీమ్..రేపట్నించి అందుబాటులో రానుంది.
Google Pay users can send money from US to India: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి మరింత చేరువవుతున్న గూగుల్ పే యాప్ తాజాగా అమెరికాలోని యూజర్స్ కోసం ఓ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్ యూజర్స్ ఇకపై అమెరికా నుంచి భారత్, సింగపూర్లలో ఉన్న ఇతర గూగుల్ యూజర్లకు ఇబ్బందులు లేకుండా ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ (Money transfer) చేసే సౌకర్యాన్ని అందించింది.
Google pay vs Phone pe: ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్ మధ్య పోటీ నెలకొందిప్పుడు. ముందొచ్చిన గూగుల్‌పేను దాటి వెళ్లిపోయింది వెనుకొచ్చిన ఫోన్‌పే. లావాదేవీల్లో రికార్డు సృష్టిస్తోంది.
Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసి..ధన ప్రవాహం ప్రారంభమైంది. ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు నగదు పంపిణీ మొదలెట్టారు. ఈసీకు దొరకకుండా ఉండేందుకు గూగుల్ పే, ఫోన్ పే విధానాన్ని ఎంచుకున్నారు.
Google pay Transactions | గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ (Google Play Store) మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఇండియన్ పేమెంట్ మార్కెట్లో మరో దిగ్గజం ప్రవేశించింది. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సప్ పేమెంట్ సర్వీసెస్ ప్రారంభానికి ఇండియాలో అనుమతి లభించింది. అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే , పేటీఎంలకు పోటీగా ఇప్పుడు వాట్సప్ పే.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.