pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి. అలాంటి రైతులను గుర్తించిన కేంద్రంలో మోదీ సర్కార్..వారికి అండగా నిలిచేందుకు భరోసా ఇచ్చింది.
Monthly pension scheme for farmers in Telangana:రాష్ట్రంలో 47 ఏళ్లు నిండిన రైతులందరికీ ప్రతీ నెలా రూ.2016 ఫించన్ ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కసరత్తులు మొదలుపెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.