Protesting Punjab farmer ends life : నిరసనకారుల్లోని ఓ రైతు (farmer) ఉరి వేసుకున్నారు. మృతుడు పంజాబ్లోని అమ్రోహ్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ (Gurpreet Singh) అని పోలీసులు పేర్కొన్నారు.
Rakesh Tikait warns Centre : ప్రభుత్వ కార్యాలయాలను రైతు మార్కెట్లుగా.. గల్లా మండీలుగా మారుస్తామన్నారు. ఘజియాపూర్, ( Ghazipur) టిక్రి సరిహద్దుల్లోని (Tikri borders) బారికేడ్లు, సిమెంట్ బ్లాక్లను ఢిల్లీ పోలీసులు తొలగించిన నేపథ్యంలో టికాయత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Farmers protest: వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న రైతుల నిరసన సెగ అమెరికాను తాకింది. అమెరికా సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ..అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.