Rama Ekadashi 2023: కార్తీక మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తిథి రోజున వచ్చే రామ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
August 2023 Ekadashi: పరమ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువును పూజించి పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శని దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Yogini Ekadashi 2023 Pujan Vidhi: యోగిని ఏకాదశి వ్రతం రోజున ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం లభిస్తుంది. అయితే ఈ రోజు ఏయే సమయాల్లో ఉపవాసాలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Apara Ekadashi Vrat 2023: అపర ఏకాదశికి రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.