రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతితో పాటు అన్నీ రకాల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్ ద్వారా పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు ప్రభుత్వ విద్యాసంస్థలకు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరుకాకపోవడంపై విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అసంతృప్తి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.