MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతోంది. క్రిమినల్ రిట్ అప్పీల్ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని...ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని లాయర్ దామోదర్‌రెడ్డి తెలిపారు.
MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.