Lockdown: దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసుల నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. లాక్డౌన్ విధిస్తున్న జాబితాలో ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుతోంది.
కరోనా వైరస్ సంక్రమణ తగ్గకుండానే కరోనా థర్డ్ వేవ్ ప్రకటన ఢిల్లీలో భయం గొలుపుతున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ శుభవార్త అందిస్తోంది. కరోనా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది.
కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ఢిల్లీలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కోసం ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కోవిడ్ 19 వైరస్ ఆ రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కూాడా కారణమవుతోంది. తమ వ్యవహారాల్లో కలగజేసుకోవద్దంటూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి..మరో రాష్ట్ర సీఎంను హెచ్చరిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిందని ఆనందించేలోగా..మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది కరోనా వైరస్. రెండవసారి కేసులు నమోదవడం సెకండ్ వేవ్ గా పరిగణించవచ్చా మరి ?
దేశమంతటా కరోనా కేసులు ( Corona cases ) విజృంభిస్తున్న తరుణంలో రాజధాని నగరం ఢిల్లీ ( Delhi Capital ) పరిస్థితి ఆశాజనకంగా కన్పిస్తోంది. నిన్నటి వరకూ కరోనా హాట్ స్పాట్ ( Corona Hotspot ) గా ఉన్న ఢిల్లీ ఇప్పుడు కోలుకుంటోంది. రికవరీ రేటు పెరగడం ఊరట కల్గిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పయనిస్తున్నారా అంటే అవుననే అన్పిస్తోంది. ప్రజా సంక్షేమ పధకాల అమలులో జగన్ ను అనుసరిస్తున్నారు కేజ్రీవాల్.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. దీంతో ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు పోటీలు పడి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఐతే వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు.
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య సోషల్ మీడియాలో మాటకు మాట పెరిగిపోయింది. ఉచిత వై-ఫై, విద్యార్థుల భద్రతకై పాఠశాలల్లో సీసీటీవి కెమెరాల ఆప్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలపై విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.