Revanth Reddy's Reply to Minister KTR's Notices: టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇందులో తన పేరు లాగి తన ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రతిపక్ష నేతలైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీజేపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లపై పరువు నష్టం దావా వేస్తానంటూ లీగల్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.
KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు.
Sherlyn Chopra's legal notice to Shilpa Shetty, Raj Kundra: రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై షెర్లిన్ చోప్రా అక్టోబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్టోబర్ 19న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆమెపై పరువు నష్టం కేసు పెట్టారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 50 కోట్లు చెల్లించాల్సిందిగా వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన చిట్ ఫండ్స్ కుంభకోణం కేసులో చిట్ ఫండ్స్ నిర్వాహకులతో జ్ఞానవేల్ రాజాకు ( Gnanavel Raja ) కుడా సంబంధం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి రామనాధపురం పోలీసు స్టేషన్లో ఓ కేసు కూడా నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.