DC vs CSK Live Score Delhi Capitals First Win Beats CSK By 20 runs: ఎన్నాకెన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ టచ్ చూశాం. విశాఖలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చేసినా కూడా చెన్నై జట్టు ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.
DC vs CSK Live Updates: మరికొన్ని క్షణాల్లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ఢిల్లీ జట్టులో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.