ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. కృష్ణా జిల్లాలో 22 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకముందే వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
COVID Infection Types | లండన్లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (CoronaVirus Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు.
కోవిడ్ 19 వైరస్ ( covid 19 virus ) కేసులు పెరిగే కొద్దీ వైరస్ జన్యువులో మార్పులు వస్తున్నాయి. దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలు మాత్రమే లక్షణాలుగా మనకు తెలుసు.ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలు ( Additional Symptoms of Corona virus 0 వచ్చి చేరుతున్నాయి. ఇవే ఇప్పుడు భయపెడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.