కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus) మహమ్మారి కేంద్ర భద్రతాబలగాల్ని సైతం వదలడం లేదు. దేశ భద్రత కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే జవాన్లను కరోనా కబళిస్తోంది. రోజురోజుకూ కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఒక్క జూన్ లోనే 18 మంది కరోనాకు బలయ్యారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. కేంద్ర భద్రతా బలగాల్లో ఎక్కడ ఎన్నెన్ని కేసులున్నాయి ?
కరోనా.. ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఒకే ఆందోళన. ఇది మొదటగా 1-3 రోజుల వ్యవధిలో గొంతు నుంచి ఊపిరితిత్తులు, అక్కడ్నుంచి రక్తంలోకి ప్రవేశిస్తుందని, శరీరంపై ప్రభావం చూపగానే మొదట జ్వరం వస్తుందని, గొంతు నొప్పి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.