Gangula Kamalakar Joining In Congress: బీఆర్ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగలనున్నదని సమాచారం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హస్తం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Congress First list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
Congress Anounced Warangal Candidate To Kadiyam Kavya: రాజకీయాలు ఎలా ఉంటాయో కడియం శ్రీహరి చేసిన ఎత్తుగడే ఉదాహరణగా నిలుస్తోంది. అధికార పార్టీలో పదవి కోసం అడ్డగోలు ఆరోపణలు చేసి ఇప్పుడు కూతురుకు పార్టీ టికెట్ నెగ్గించుకున్నారు.
Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డి సీటుకోసం మిగతా కాంగ్రెస్ నేతలు కన్నేసి ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తి కరవ్యాఖ్యలు చేశారు. రాత్రికి రాత్రే ఓటుకు నోటు లేదా మరేదైన అంశంతెరమీదకు వస్తే, మిగతా వారు సీఎం సీటు కబ్జా చేయాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు.
Congress Government:భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహాసం చేయోద్దని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డికి, అతని సోదరుడికి బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతుందని అన్నారు.
Singer Madhu Priya:ఫోక్ సింగర్ మధుప్రియ కాంగ్రెస్ పార్టీలోక చేరుతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ మధుయాష్కిని కలవడం ప్రస్తుతం తీవ్ర రచ్చకు దారితీసింది. ఫోక్ సింగర్ గా మధుప్రియ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
KK Likely To Resign BRS Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్తో ఆయన భేటీ అవడం కలకలం రేపుతోంది
Sania Mirza: కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వింబూల్టన్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సానియా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.
TS District Bifurcation: తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనున్నట్లు రాజకీయాల్లో చర్చజరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్తను ఆంగ్లపత్రిక ప్రచురించడంతో మరోసారి జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చింది.
Holi 2024: సీఎం రేవంత్ రెడ్డి తన బుడ్డి మనవడితో హోలీ వేడుకలలో పాల్గొన్నారు.చిన్నారి మనవడితో సీఎం దంపతులు హోలీ ఆడుకుంటూ మురిసిపోయారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
Telangana Politics: తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే. కాంగ్రెస్ పార్టీని రూట్ గ్రౌండ్ లెవల్ లో బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు.
Telangana Congress: లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ లోక్సభలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు టికెట్ల ఖరారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
Telangana Politics: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి , తాను గతంలో మంచి స్నేహితులమని, రేవంత్ సీఎం అవుతాడని మొదట తానే చెప్పానంటూ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.