MP Govt Announces 35% Reservation For Women: ఈ ఏడాది చివర్లో ఎన్నికల జరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది.
Madhya pradesh: రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి అదనంగా ఏడు సాధారణ సెలవులు మంజూరు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
PM Kisan Kalyan Yojana: మధ్యప్రదేశ్లో రైతులకు ముఖ్యమంత్రి కిసాన్-కళ్యాణ్ యోజన కింద ఇక నుంచి నగదు మరింత ఎక్కువ జమకానుంది. గతంలో రూ.10 వేలు జమ అవుతుండగా.. ఇక నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
లవ్ జిహాద్ (Love Jihad) వంటి కార్యక్రమాలకు పాల్పడే వారు ఇకనుంచి తమ పద్ధతులు మార్చుకోకుంటే వారికి అంతిమయాత్రేనంటూ ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం (UP) తరహాలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Madhya Pradesh) సైతం చర్యలకు నడుంబిగించింది.
భారత్లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.