Urvashi Apsaraa Allu Arjun Choreography: పుష్ప సినిమాల్లో పాటలు.. డ్యాన్స్‌లు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయగా.. అతడికి స్టెప్పులు నేర్పించింది మాత్రం ఓ అమ్మాయి. ఐకాన్ స్టార్‌కు ఊ అంటావా మామ.. కిస్సిక్ పాట స్టెప్పులను ఊర్వశీ చౌహాన్ అనే లేడీ కొరియోగ్రాఫర్ నేర్పించారు. ఆమె ఎవరో తెలుసుకుందాం.
Jani Master Wife Sumalatha Sensational Comments: తన భర్తపై లైంగిక వేధింపుల అంశంపై జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా స్పందించారు. తన భర్త తప్పు చేయలేదని కుండబద్దలు కొట్టారు.
Rakesh Master Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shiva Shankar Master Passes Away : శివ శంకర్ మాస్టర్ (72) హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ మరణించారు. శివశంకర్ మాస్టర్ (Shiva Shankar master) ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో... ఆయన ఆరోగ్యం విషమంగా మారి చనిపోయినట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. అటు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం, మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.