Chicken Pakodi Recipe: చికెన్ పకోడి అంటే చికెన్ ముక్కలను బియ్యం పిండి ఇతర మసాలా, నూనెలో వేయించిన ఒక రకమైన స్నాక్. ఇది భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన స్ట్రీట్ ఫుడ్. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Chicken Pakodi Recipe: మీరు కూడా చికెన్ ప్రియులు అయితే ఈసారి చికెన్ పకోడీ ఇలా తయారు చేసుకోండి రుచి అదిరిపోతుంది. చికెన్ పకోడీ అంటేనే మన ఇండియన్ స్నాక్. వేడివేడిగా తీసుకుంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అదిరిపోతుంది. రిసిపీ మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.