Chandrababu Arrest Latest Updates: మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెల్లడించింది. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. పోలీసులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
What is IPC Section 409: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా..? రాదా..? అనేది సస్పెన్స్‌గా మారింది. ఆయనపై నమోదు చేసిన సెక్షన్ 409 కొట్టేస్తేనే బెయిల్ వస్తుందని చెబుతున్నారు. ఇంతకు సెక్షన్ 409 అంటే ఏమిటి..? ఏం చెబుతోంది..?
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను మాజీ మంత్రి పరిటాల సునీత ఖండించారు. ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టాలని జగన్ కుట్ర చేశారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ హీరో అయ్యారని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. బాబు అరెస్ట్ చేశారు కాబట్టే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. వ్యవస్థలను మెనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని తెలిపారు.
Chandrababu Arrest in Skill Development Scam: చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అన్ని చంద్రబాబు డైరెక్షన్లోనే జరిగాయని పేర్కొంది. ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ ప్రెస్‌మీట్ వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.