Most Powerful Jio LYF 5G Smartphone At @5,999 : భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో అతి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో Jio LYF 5G పేరుతో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే.. స్మార్ట్‌ఫోన్స్ పరంగా మార్కెట్లో ఓ విప్లవాత్మక విప్లవం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
Lava Blaze2 @ Rs 8999 Only: ప్రముఖ మొబైల్ కంపెనీ 'లావా' తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ బ్లేజ్ 2 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్స్ ఉండగా.. దీని ధర రూ. 8999.
Realme C31: దేశీయ మార్కెట్లోకి రియల్మీ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. విడుదలకు ముందే ఈ కొత్త మోడల్ ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇంటర్నెట్లో లీకయ్యాయి. ఆ వివరాలు మీకోసం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.