BSNL Yearly Cheapest Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల? అయితే, మీకు ఇది బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ ఏడాది రీఛార్జీ ప్లాన్ తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఇప్పటి వరకు ఏ టెలికాం కంపెనీ అందించని బీఎస్ఎన్ఎల్ ఏడాది రీఛార్జీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ నిజంగానే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 రూపాయలు కూడా ఖర్చు కాదు. అటు వ్యాలిడిటీ కూడా చాలా ఎక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తాజాగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ను తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు భారీ లాభాలు పొందొచ్చు. రూ.599 ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజు 5 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.