Brahmamudi Today December 26th Episode: హలో ఆంటీ.. అంటూ స్వప్న నగలు వేసుకుని వస్తుంది. మరోవైపు ధాన్యలక్ష్మి, రుద్రాణీలు ఆకలి మంటతో ఉడికిపోతుంటారు. నాలో ఒక కొత్త చేంజ్ వచ్చింది అదేంటో చెప్పండి అంటుంది స్వప్న. ఇంతకీ నా మేడలో మెరిసిపోతుంది ఎలా ఉందో చెప్పనే లేదు అంటుంది స్వప్న.
Brahmamudi Today December 18th Episode: ఈరోజు ఎపిసోడ్లో అపర్ణతో కావ్య ఇంటి బాధ్యతలు వద్దూ అని చెబుతుంది. ఇనుపెట్టే ఖాళీ చేస్తున్నారు. నాకొద్దు అత్తయ్య ఈ భారం అని దండం పెడుతుంది. చేయి కాల్చుకోకుండా వంట చేయడమే నేర్చుకోవాలి. ఈ మాత్రానికి బెదిరిపోతే ఎలా? అలవాటు అవుతుంది అంటుంది అపర్ణ....
Brahmamudi Today December 17th Episode: ఎపిసోడ్లో సీతారామయ్యగారు చదివించే అబ్బాయి కుటుంబం వస్తుంది. దీంతో రుద్రాణీ పేదవారు, గతిలేనివారు అంటూ వెళ్లగొడుతుంది. రాజ్ ఇతర కుటుంబ సభ్యులు వారిస్తారు. రాహుల్‌నే చదివించగా లేనిది దారిన పోయే వారికి దానం చేస్తే ఏంటత్తయ్యా అంటుంది స్వప్న..
Brahmamudi Today December 11 Episode: రుద్రాణీ, రాహుల్‌లు ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టే పనిలో ఉంటారు. తాతయ్యను ఎదిరించి నిలబడింది ఆఫ్ట్రాల్ రాజ్‌కు భయపడుతుందా? అని రెచ్చగొడతాడు రాహుల్. ఇపుడేంటి రూ.2 కోట్లు చెక్‌పై రాజ్ చేత సంతకం పెట్టించాలి అంతేకదా? అంటుంది ధాన్యం. మాటలు చెబుతుంది కానీ, వెళ్లి అడిగే ధైర్యం మాత్రం చేయదు అంటుంది రుద్రాణీ. దీంతో చెక్ లాక్కొని రాజ్ వద్దకు వెళ్తుంది.
Brahmamudi March 18th Episode: నేటి ఎపిసోడ్లో ఇంటికి వచ్చిన స్నేహితులకు అనామిక ఇంటి సభ్యులను పరిచయం చేస్తుంది.ఇక అనామిక ధాన్యలక్ష్మిల ఓవర్ యాక్టింగ్ చూడాలి.. అయితే, ఈ ఆంటీ ఎవరు అని అపర్ణను అడుగుతారు. అప్పుడు కావ్య వాళ్ల అత్త గురించి గొప్పలు చెబుతుంది.
Brahmamudi March 16th Episode: ఈరోజు ఎపిసోడ్లో విడాకుల గురించి కావ్య మాట్లాడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ నాకుంది మీకు లేదు. మీరెప్పటికైనా మారతారనే నమ్మకం నాకు ఉండేది కానీ, ఇప్పుడు లేదు కాబట్టి విడిపోవడం తప్ప ఇప్పుడు మరో దారే లేదు అని రాజ్ చేతిలో విడాకుల కాగితాలు పెడుతుంది కావ్య.
Brahmamudi Serial March 15th Episode: నేటి ఎపిసోడ్ లో కల్యాణ్ వద్దకు వచ్చిన కావ్య మా కుటుంబాన్ని ఇలా రోడ్డుపై ఎందుకు వేస్తున్నారు అంటూ అప్పును కలవకుండా ఉండటమే మంచిదన్నట్లు చెబుతుంది. పెళ్లికి ముందు స్నేహితులు ఇప్పుడు కాదు మీకు పెళ్లైంది ఇప్పుడు వారి అభిప్రాయాలను కూడా గౌరవించాలి అంటుంది కావ్య.
Brahmamudi March 14 Episode: నేటి ఎపిసోడ్లో మా స్నేహాన్ని ఎవరో వచ్చి తప్పు పడితే మేం తెలుసుకోకూడదా? వారెవరో చెప్పేవరకు నేను కదలను, రేపటివరకు అయినా ఇక్కడే ఉంటా? అంటాడు. ఇంకెవరు మీ అమ్మగారు లేదంటే అనామిక అయి ఉంటుంది అంటుంది అప్పు. కనకం అప్పుడు జరిగిందంతా అప్పు కల్యాణ్‌లకు చెబుతుంది. వాళ్ల బాధలో కూడా న్యాయం ఉంది అంటుంది కనకం.
Brahmamudi 13th March Episode: ఈరోజు ఎపిసోడ్లో రాజ్ అంతరాత్మ ఓ మూలన కూర్చొని ఏడుస్తుంటాడు. ఈరోజు కాకుండా రేపైనా కళావతిని దగ్గరకు తీసుకుంటావని అనుకున్నా నా జీవితాన్ని నాశనం చేశావు కదరా? అంటుంది రాజ్ అంతరాత్మ. జీవితంలో అనుకున్నవి జరగవు జరిగేవి కోరుకోము అంటూ ఏవేవో చెబుతాడు రాజ్.
Brahmamudu 2024 March 12 Episode: ఈరోజు ఎపిసోడ్లో తమ్ముడన్నయ్య అంటూ రాజ్ కావ్య భాస్కర్లతోపాటు తాను వెల్లడానికి ప్రయత్నిస్తాడు. లిఫ్ట్ ఇవ్వమని అడుక్కోనికి వచ్చా తమ్ముడన్నయ్య అంటూ భాస్కర్‌కు రిక్వెస్ట్ చేస్తాడు కారు నాదే అయినా నిర్ణయం మీదే అని అడుగుతాడు.
Brahmamudi March 9th Episode: ఈరోజు ఎపిసోడ్లో స్వప్న అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఉంటుంది. చూశావా..? మామ్ వద్దన్నా మోడలింగ్ పని చేస్తుంది అంటాడు రాహుల్. ఆగరా.. అది ఆ పనిచేస్తేనే మంచిది.. నువ్వు మోడలింగ్ చేయడమే మంచిది అని సపోర్ట్ చేయి అది ఇల్లు దాటే సరికే నేను చేయాల్సిన పని చేస్తాను అంటుంది రుద్రాణీ.
Brahmamudi Serial March 8th Episode: ఈరోజు ఎపిసోడ్లో మోడలింగ్ విషయమై స్వప్నను నిలదీస్తుంది కావ్య. నాకేం సరదాకాదు క్రెడిట్ కార్డు బిల్లు కోసం ఇలా చేయాల్సి వచ్చింది. తల్లికొడుకులు తమకేం సంబంధం లేదన్నారు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెబుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.