CDS Bipin Rawat: గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమదాంలో భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.
MiG-21 Crash: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ - 21 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతిచెందినట్లు పేర్కొన్నారు.
Coonoor Helicopter Crash: కూనూరులోని మిలిటరీ చాపర్ ఘటనలో మరణించిన తెలుగు జవాన్ సాయితేజ చిత్తూరులోని ఆయన స్వగ్రామానికి అధికారులు తరలించారు. ఆదివారం సాయంత్రం సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Bipin Rawat Last rites: సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి అంత్యక్రియలు నేడు ఢిల్లీలో జరగనున్నాయి. ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Bipin Rawat's Helicopter enters in deep fog and hills : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొన్ని దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్.. దట్టమైన పొగమంచులోకి వెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది.
Bipin Rawat role in Surgical Strikes: తమిళనాడులో ఇండియన్ ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అమరులైన సంగతి తెలిసిందే. సూలూరు నుంచి నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి (DSSC in Wellington) వెళ్తుండగా మార్గం మధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Bipin Rawat Helicopter crash in Tamil Nadu : చెన్నై: డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇక లేరు. ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో బిపిన్ రావత్ మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన రావత్‌ని ఆస్పత్రిలో చేర్పించి బతికించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
Bipin Rawat Helicopter Accident: తమిళనాడులోని కూనూర్ సమీపంలో మిలిటరీ చాపర్ కూలిన ఘటనలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రమాద సమయంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Bipin Rawat Helicopter Crash: ఘోర ప్రమాదం జరిగింది. తమిళనాడులోని వెల్లింగ్టన్ బేస్‌లో ఆర్మీ ఉన్నతాధికారుల ప్రత్యేక హెలీకాప్టర్ కూలిపోయింది. కూలిన హెలీకాప్టర్ భారత ఆర్మీలో చాలా ప్రత్యేకమైంది కావడం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.