Bipasha Basu Pregnant: బాలీవుడ్ భామ బిపాసా బసు గురించి ఒక శుభవార్త బయటకు వచ్చింది. అతి త్వరలో అభిమానులకు బిపాసా ఈ శుభవార్త చెప్పనుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
డైట్ అనేది ఆహారపు అలవాట్లలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంచి డైట్ అనేది మంచి ఆరోగ్యానికి ఎప్పుడూ తోడ్పాటునిస్తుంది. వీలును బట్టి డైట్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా క్రీడాకారులు, సినిమా నటులు డైట్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ క్రమంలో మనం కూడా పలువురు బాలీవుడ్ నటుల డైట్ సీక్రెట్స్ తెలుసుకుందామా..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.