Cheap and Best 7 Seater: ఇటీవలి కాలంలో సెడాన్ కార్ల కంటే ఎస్యూవీ లేదా 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అటు మార్కెట్లో కూడా 7 సీటర్ కార్లు ఎక్కువే ఉన్నాయి. మరి 7 సీటర్ కార్లలో ఏది బెటర్ అనే సమస్య ఎదురౌతుంది. ఆ వివరాలు మీ కోసం..
Toyoto Innova Craze: దేశంలో ప్రస్తుతం ఎస్యూవీ కార్ల క్రేజ్ నడుస్తోంది. లేదా 7 సీటర్ కార్లంటే ఆసక్తి చూపిస్తున్నారు. హ్యాచ్బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది. అదే సమయంలో మిడ్ సైజ్ ఎస్యూవీలు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో ఆ 7 సీటర్ కారుకు ఉన్న వెయిటింగ్ పీరియడ్ చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.