Video: వావ్.. ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా... మీరూ ఓ లుక్కేయండి..

Video: వావ్.. ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా... మీరూ ఓ లుక్కేయండి..

Viral Video of a Kid and Sheep:  సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో నవ్వు తెప్పించేవి, మనసుకు హాయిగా అనిపించేవి.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ బుడ్డోడి వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

/telugu/social/viral-video-of-a-little-kid-helps-little-sheep-to-reach-her-mother-66752 Jun 11, 2022, 03:48 PM IST

Trending News