Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Narendra Modi Emotional: అయోధ్య రామందిరంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోదీని అభినందిస్తూ రాష్ట్రపతి లేఖ రాశారు. ఆ లేఖకు తాజాగా ప్రధాని బదులిచ్చారు. ఆ లేఖలో భావోద్వేగపూరితంగా బదులిచ్చారు. ఈ సందర్భంగా అయోధ్యను గుండెల్లో ఉంచుకుని ఢిల్లీకి వచ్చినట్లు లేఖలో ప్రధాని మోదీ తెలిపారు.
Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Ayodhya Modi Speech: కోట్లాది మంది భక్తులు చూస్తున్న వేళ అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. జన్మభూమిలో దశాబ్దాల అనంతరం కోవెలలో ఆసీనులయ్యాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణ ప్రతిష్టలో ప్రధాని మోదీ అన్నీ తానై వ్యవహరించాడు. ఆలయ ప్రారంభోత్సవం వేళ ప్రధాని తన్మయత్వానికి లోనయ్యారు.
Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్ మహాభైరవ్ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.