Aparajita Flower Remedy: అపరాజిత పుష్పాన్ని హిందు మతంలో చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ పుష్పం విష్ణువుకి, శివుని చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే ఈ పువ్వును శని దేవునికి పూజ సమయంలో పెడితే.. సకల శుభాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.