Money offerings to devotees insted of prasad on Diwali Night at Kali Mata Temple. కాళీమాత ఆలయంలో దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకూ పూజారి శక్తి మహారాజ్ భక్తులకు డబ్బులు పంచారు.
Amravati Violence: మహారాష్ట్రలోని (Amaravati news) పలు ప్రాంతాల్లో శనివారం బీజేపీ కార్యకర్తల బంద్ పిలుపు నేపథ్యంలో హింసాత్మక ఘటనలు (Amaravati violence) చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో నాలుగురోజుల పాటు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
బాలీవుడ్ (Bollywood)కు చెందిన మరో నటుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్లో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఆసిఫ్ బస్రా (53) (Asif Basra) ఆత్మహత్య చేసుకున్నారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పటిషన్లపై సుదీర్ఘకాలం పాటు విచారించిన ట్రిబ్యూనల్ శుక్రవారం తీర్పువెలువరించింది. రాజధాని నిర్మాణం పేరుతో పర్యావరణానికి హాని కల్గిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ట్రిబ్యూనల్ తోసిపుచ్చింది. అయితే పర్యావరణశాఖ నింబంధనలను పాటిస్తూ.. నిర్మాణం చేపట్టాలని ఏపీ సర్కార్కు ఆదేశించింది. దీన్ని పర్యవేక్షించేందుకు కమిటీ నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాజధాని నిర్మాణపనులను పరిశీలిస్తారు..దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాతీయ హరిత ట్రైబ్యునల్ కు చేరవేస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.