8th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం దగ్గరపడింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త వేతన సంఘం ప్రకటించనున్నారు.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త. 8వ వేతన సంఘం ఏర్పాటుపై కీలకమైన అప్డేట్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఎంత పెరుగుతుందో చెక్ చేద్దాం.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంఘం అమల్లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్లో 8వ వేతన సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఉద్యోగుల జీతం, పెన్షన్ ఏ మేరకు పెరగనుందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.